
మీపై సికిల్ సెల్
వ్యాధి చూపించే ప్రభావం

సికిల్ సెల్ వ్యాధి ప్రభావం:
ప్రపంచ సర్వే
లక్షణాలు

పనులు

జీవితం

స్కూలు

సికిల్ సెల్ వ్యాధి మరియు నొప్పి సంఘటనలు మీ శరీరం, మనసు, మరియు మొత్తం జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు
సికిల్ సెల్ వ్యాధి మరియు నొప్పి సంఘటనలు అవయవం దెబ్బతినడం మరియు అవయవం విఫలం కావడం లాంటి అకస్మాత్తుగా కలిగే మరియు దీర్ఘకాలిక సంక్లిష్టసమస్యలకు దారితీయొచ్చు.
మరింతగా తెలుసుకునేందుకు ఈ కింది ఐకాన్ని ఎంచుకోండి:






















ఆకస్మిక, ఉధృతి నొప్పి
నొప్పి సంఘటన లేదా వాసో-అక్లూజివ్ నొప్పి
స్ట్రోక్
సైలెంట్ లేదా క్లినికల్ స్ట్రోక్ లేదా సెరెబ్రల్ ఇన్ఫార్క్షన్
[suh-ree-bruhl in-fahrk-shuhn]
ఊపిరితిత్తుల వ్యాధి
ఎక్యూట్ చెస్ట్ సిండ్రోమ్
మూత్రపిండాల వ్యాధి
మూత్రీపిండం పనిచేయకపోవడం లేదా విఫలంకావడం
తుంటి ఎముకలు దెబ్బతినడం
అవాస్కులర్ నెక్రోసిస్
[a-vas-kyuh-ler nuh-kroh-sis]
మీ కళ్ళల్లోని రక్త నాళాలు దెబ్బతినడం
రెటినోపతి
[ret-n-op-uh-thee]
కుంగుబాటు; ఆతృత ప్రమాదం పెరగడం
మానసిక పనులు చేయడంలో ఇబ్బంది
మానసిక ఆరోగ్యం
పురుషులు: సుదీర్ఘ సమయం నొప్పులతో కూడిన ఎరెక్షన్లు
ప్రైయాప్సియమ్ [pry-uh-piz-uhm]
పురుషులు: బహిష్టు చక్రం సమయంలోనే నొప్పి సంఘటన కలగడం
బహిష్టు సమయంలో నొప్పి సంఘటన
[men-stroo-ey-shuh-n]
కాలుకు గాయాలు
కాలుకు అల్సర్
























ఇన్ఫెక్షన్, గుండె పనిచేయకపోవడం, కాలేయం పనిచేయకపోవడం, ప్లీహం పనిచేయకపోవడం లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు శరీరంలో కూడా కలగవచ్చు.
ఈ గంభీరమైన ఆరోగ్య అపాయాలు ఉన్నప్పటికీ, ఉదాహరణకు, నెదర్లాండ్స్‌లో 68% నొప్పి సంఘటనలను ఇంట్లో అదుపుచేయవచ్చు. మీకు అవసరమైన వైద్య సంరక్షణ మీరు కోరడం ముఖ్యం. తప్పకుండా నొప్పి సంఘటనల జాడ తెలుసుకోండి మరియు మీకు లేదా మీ బిడ్డకు గల ప్రతి నొప్పి సంఘటన గురించి డాక్టరుకు చెప్పాలి. భవిష్యత్తులో కలిగే ఏవైనా నొప్పి సంఘటనలను మెరుగ్గా అర్థంచేసుకునేందుకు సహాయపడే గేమ్ ప్లాన్‌తో అతను లేదా ఆమె రావచ్చు.
సికిల్ సెల్ వ్యాధిని భాగోద్వేగ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ అనేక మంది ప్రజలు ఇప్పటికీ ఉత్పాదకత జీవితాలు గడపవచ్చు
సికిల్ సెల్ వ్యాధి గల ప్రజలు అనుభవించవచ్చు:


కుంగుబాటు
సికిల్ సెల్ వ్యాధి గల ప్రజల్లో దాదాపు 30% మందికి కుంగుబాటు ఉంటుంది


ఆతృత
సికిల్ సెల్ వ్యాధి గల వారిలో సుమారుగా 10% మంది ఆతృత అనుభవిస్తారు


ఆయాసం
సికిల్ సెల్ వ్యాధి గల ప్రజలు ఆయాసం అనుభవించవచ్చు


నేర్చుకోవడంలో మరియు శ్రద్ధ పెట్టడంలో ఇబ్బంది
సికిల్ సెల్ వ్యాధి గల ప్రజలకు ఈ సవాళ్ళు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది


నిద్రపోవడంలో ఇబ్బంద
సికిల్ సెల్ వ్యాధి గల ప్రజలకు నిద్రపోవడంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి