మీపై సికిల్‌ సెల్‌ వ్యాధి చూపించే ప్రభావం

మీపై సికిల్‌ సెల్‌
వ్యాధి చూపించే ప్రభావం

మీపై సికిల్‌ సెల్‌ వ్యాధి చూపించే ప్రభావం

సికిల్‌ సెల్‌ వ్యాధి ప్రభావం:
ప్రపంచ సర్వే

స్వే
సికిల్‌ సెల్‌ వరల్డ్‌ ఎసెస్‌మెంట్‌ సర్వే
ఎస్‌సిడిలో జరిగిన అతిపెద్ద ప్రపంచ సర్వేల్లో ఒకటి
16 దేశాలు పేరు నమోదు చేసుకున్నాయి
ఎస్‌సిడి గల 2100 మందికి ప్రజలను సర్వే చేయడమైనది
జీవన విధానాన్ని మరియు వ్యాధి నిర్వహణను మెరుగుపరచడానికి
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ కింది బాక్సులో ఒకటి ఎంచుకోండి:
శారీరక
లక్షణాలు
శారీరక లక్షణాలు
90%
మంది ప్రజలకు గత సంవత్సరం లోపు కనీసం 1 నొప్పి క్రైసిస్‌ కలిగింది
రోజువారీ
పనులు
రోజువారీ పనులు
38%
సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజల్లో 38% మంది దీనివల్ల తాము రోజువారీ ఇంటి పనులు చేయలేకపోతున్నామని చెప్పారు
భావోద్వేగ
జీవితం
భావోద్వేగ జీవితం
59%
మంది ప్రజలు తమకు గల లక్షణాలతో నిస్ప్రుహ చెందారు
పని మరియు
స్కూలు
పని మరియు స్కూలు
53%
తమకు సికిల్‌ సెల్‌ వ్యాధి లేకపోయివుంటే తమ ఆదాయం ఎక్కువగా ఉండేదని 53% మంది నమ్ముతున్నారు

సికిల్‌ సెల్‌ వ్యాధి మరియు నొప్పి సంఘటనలు మీ శరీరం, మనసు, మరియు మొత్తం జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు

సికిల్‌ సెల్‌ వ్యాధి మరియు నొప్పి సంఘటనలు అవయవం దెబ్బతినడం మరియు అవయవం విఫలం కావడం లాంటి అకస్మాత్తుగా కలిగే మరియు దీర్ఘకాలిక సంక్లిష్టసమస్యలకు దారితీయొచ్చు.

మరింతగా తెలుసుకునేందుకు ఈ కింది ఐకాన్‌ని ఎంచుకోండి:

ఇన్ఫెక్షన్‌, గుండె పనిచేయకపోవడం, కాలేయం పనిచేయకపోవడం, ప్లీహం పనిచేయకపోవడం లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు శరీరంలో కూడా కలగవచ్చు.

ఈ గంభీరమైన ఆరోగ్య అపాయాలు ఉన్నప్పటికీ, ఉదాహరణకు, నెదర్లాండ్స్‌లో 68% నొప్పి సంఘటనలను ఇంట్లో అదుపుచేయవచ్చు. మీకు అవసరమైన వైద్య సంరక్షణ మీరు కోరడం ముఖ్యం. తప్పకుండా నొప్పి సంఘటనల జాడ తెలుసుకోండి మరియు మీకు లేదా మీ బిడ్డకు గల ప్రతి నొప్పి సంఘటన గురించి డాక్టరుకు చెప్పాలి. భవిష్యత్తులో కలిగే ఏవైనా నొప్పి సంఘటనలను మెరుగ్గా అర్థంచేసుకునేందుకు సహాయపడే గేమ్‌ ప్లాన్‌తో అతను లేదా ఆమె రావచ్చు.

సికిల్‌ సెల్‌ వ్యాధిని భాగోద్వేగ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ అనేక మంది ప్రజలు ఇప్పటికీ ఉత్పాదకత జీవితాలు గడపవచ్చు

సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజలు అనుభవించవచ్చు:

కుంగుబాటు
కుంగుబాటు

కుంగుబాటు

సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజల్లో దాదాపు 30% మందికి కుంగుబాటు ఉంటుంది

ఆతృత
ఆతృత

ఆతృత

సికిల్‌ సెల్‌ వ్యాధి గల వారిలో సుమారుగా 10% మంది ఆతృత అనుభవిస్తారు

ఆయాసం
ఆయాసం

ఆయాసం

సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజలు ఆయాసం అనుభవించవచ్చు

నేర్చుకోవడంలో మరియు శ్రద్ధ పెట్టడంలో ఇబ్బంది
నేర్చుకోవడంలో మరియు శ్రద్ధ పెట్టడంలో ఇబ్బంది

నేర్చుకోవడంలో మరియు శ్రద్ధ పెట్టడంలో ఇబ్బంది

సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజలకు ఈ సవాళ్ళు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది

నిద్రపోవడంలో ఇబ్బంది
నిద్రపోవడంలో ఇబ్బంది

నిద్రపోవడంలో ఇబ్బంద

సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజలకు నిద్రపోవడంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి

సికిల్‌ సెల్‌ వ్యాధి మరియు నొప్పి సంఘటన మీ పనిని, స్కూలుకు వెళ్ళడాన్ని, మరియు సామాజిక జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు

మీరు ఒక్కరే కాదనే విషయం గుర్తుంచుకోండి. ఆరోగ్యంపై సికిల్‌ సెల్‌ వ్యాధి ప్రభావం చూపనున్నప్పటికీ, అనేక మంది సంపూర్ణ జీవితం గడుపుతూనే ఉంటారు.

ఇప్పుడు మీరు NotAloneInSickleCell.com ని వదిలి వెళుతున్నారు.

మీరు NotAloneInSickleCell.com వెబ్‌సైట్‌ని వదిలివెళ్ళబోతున్నారు మరియు మూడవ పక్షం ఆపరేట్‌చేస్తున్న వెబ్‌సైట్‌లోకి ప్రవేశించబోతున్నారు. ఈ మూడవ పక్షం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం బాధ్యత నోవార్టిస్‌ది కాదు మరియు నియంత్రించడం లేదు.

close
శారీరక లక్షణాలు మరియు నొప్పి క్రైసిస్‌
శారీరక లక్షణాలు మరియు నొప్పి క్రైసిస్‌ 90%
మంది ప్రజలకు గత సంవత్సర కాలంలో కనీసం 1 నొప్పి క్రైసిస్‌ కలిగింది
39% మందికి 5 లేదా ఎక్కువ నొప్పి క్రైసిస్‌లు కలిగాయి
నొప్పి క్రైసిస్‌లను ఎలా అదుపుచేయాలి
నివేదించబడిన 11,000 నొప్పి క్రైసిస్‌ల్లో
  • 3లో దాదాపుగా 1కి మాత్రమే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయబడింది
  • 4లో 1 కంటే తక్కువ మందికి అత్యవసర గదిలో లేదా డాక్టరు లేదా ఫార్మసిస్టు చికిత్స చేశారు
  • 4లో దాదాపుగా 1 ఇంటి వద్ద అదుపుచేసుకున్నారు
వైద్య సహాయం ఎందుకు కోరలేదు
గతంలో ఆసుపత్రిలో కలిగిన అనుభవం చాలా నిరాశగా ఉండటమే
గతంలో ఆసుపత్రిలో కలిగిన అనుభవం చాలా నిరాశగా ఉండటమే
డాక్టర్లకు సికిల్‌ సెల్‌ వ్యాధి అర్థంకావడం లేదని నమ్ముతున్నారు
డాక్టర్లకు సికిల్‌ సెల్‌ వ్యాధి అర్థంకావడం లేదని నమ్ముతున్నారు
వైద్య చికిత్స కోరేంత చాలా బాధగా ఉండటం
వైద్య చికిత్స కోరేంత చాలా బాధగా ఉండటం
గత అనుభవాలు మీకు అవసరమైన సంరక్షణ పొందకుండా ఆపనివ్వకండి. మీకు ఎప్పుడు అవసరమైనా వెంటనే డాక్టరును సంప్రదించండి. మీరు ఒక్కరే నొప్పి బాదను అనుభవించవలసిన అవసరం లేదు.
మరింతగా తెలుసుకోండి. మరింతగా చేయండి. సమిష్టిగా. గత అనుభవాలు మీకు అవసరమైన సంరక్షణ పొందకుండా ఆపనివ్వకండి. మీకు ఎప్పుడు అవసరమైనా వెంటనే డాక్టరును సంప్రదించండి. మీరు ఒక్కరే నొప్పి బాదను అనుభవించవలసిన అవసరం లేదు.
end
close
సికిల్‌ సెల్‌ వ్యాధి అనేక మంది ప్రజల యొక్క రోజువారీ పనులపై చాలా ప్రభావం చూపుతుంది
61% ఎక్కువగా పనులు చేయడం మానుకోండి 61% ఎక్కువగా పనులు చేయడం మానుకోండి
61%
ఎక్కువగా పనులు
చేయడం మానుకోండి
58% వ్యాయామం చేసేటప్పుడు నొప్పి 58% వ్యాయామం చేసేటప్పుడు నొప్పి
58%
వ్యాయామం
చేసేటప్పుడు నొప్పి
55% వ్యాయామం చేసేటప్పుడు నిస్సత్తువగా ఉండటం 55% వ్యాయామం చేసేటప్పుడు నిస్సత్తువగా ఉండటం
55%
వ్యాయామం చేసేటప్పుడు
నిస్సత్తువగా ఉండటం
47% వ్యాయామం చేసేటప్పుడు డీహైడ్రేషన్‌ 47% వ్యాయామం చేసేటప్పుడు డీహైడ్రేషన్‌
47%
వ్యాయామం చేసేటప్పుడు
డీహైడ్రేషన్‌
41% కుటుంబ/సామాజిక జీవితం 41% కుటుంబ/సామాజిక జీవితం
41%
కుటుంబ/సామాజిక జీవితం
38% రోజువారీ ఇంటి పనులు 38% రోజువారీ ఇంటి పనులు
38%
రోజువారీ ఇంటి పనులు
32% జీవితభాగస్వామి/భాగస్వామితో సంబంధం 32% జీవితభాగస్వామి/భాగస్వామితో సంబంధం
32%
జీవితభాగస్వామి/భాగస్వామితో
సంబంధం
31% లైంగిక వాంఛ/చర్య 31% లైంగిక వాంఛ/చర్య
31%
లైంగిక వాంఛ/చర్య
26% చిన్న చిన్న పనులు చేయకండి 26% చిన్న చిన్న పనులు చేయకండి
26%
చిన్న చిన్న
పనులు చేయకండి
మరింతగా తెలుసుకోండి. మరింతగా చేయండి. సమిష్టిగా. మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధానాలను తెలుసుకోవడం మీరు రోజువారీ సవాళ్ళను ఎదుర్కోవడానికి మరియు మీ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడవచ్చు.
end
close
సికిల్‌ సెల్‌ వ్యాధి భావోద్వేగ జీవితంపై శక్తివంతంగా ప్రభావం చూపుతుంది
59%
మంది ప్రజలు తమకు గల లక్షణాలతో నిస్ప్రుహ చెందారు

ఇతర మామూలుగా తెలియజేసిన ఆందోళనలు ఏమిటంటే:

అనేక మంది సానుకూల దృక్పథం అలవరచుకున్నారు అనేక మంది సానుకూల దృక్పథం అలవరచుకున్నారు
అనేక మంది సానుకూల దృక్పథం అలవరచుకున్నారు
ఒత్తిడి సమయంలో నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించగలను
ఒత్తిడి సమయంలో నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించగలను”
నా ఆరోగ్య సంరక్షణలో క్రియాశీల పాత్ర పోషించడం నా ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పని
నా ఆరోగ్య సంరక్షణలో క్రియాశీల పాత్ర పోషించడం నా ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పని”
నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత నాదే’
నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత నాదే’”
మరింతగా తెలుసుకోండి. మరింతగా చేయండి. సమిష్టిగా. మీరు నైరాశ్యంతో ఉన్నప్పుడు, మీ సికిల్‌ సెల్‌ వ్యాధిని అదుపుస్తూనే సానుకూలంగా ఉండేందుకు మీకు తోడ్పడే వాటి గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి.
end
close
సికిల్‌ సెల్‌ వ్యాధి పని మరియు స్కూలుపై అత్యధిక ప్రభావం చూపుతుంది
53%
తమకు సికిల్‌ సెల్‌ వ్యాధి లేకపోయివుంటే ఆదాయం ఎక్కువగా ఉండేదని 53% మంది నమ్ముతున్నారు

మామూలుగా వ్యక్తపరచిన ఇతర ఆందోళనలు ఇవి:

సగటున ప్రతి వారం 1 కంటే ఎక్కువ పని దినం మిస్సవుతున్నారు సగటున ప్రతి వారం 1 కంటే ఎక్కువ పని దినం మిస్సవుతున్నారు
సగటున ప్రతి వారం 1 కంటే ఎక్కువ పని దినం మిస్సవుతున్నారు
51%
తాము స్కూలులో చదువులో రాణించకుండా సికిల్‌ సెల్‌ వ్యాధి ప్రభావితం చేసినట్లుగా 51% మంది విద్యార్థులు రిపోర్టు చేశారు
మరిన్ని వివరాలు తెలుసుకోండి: సికిల్‌ సెల్‌ వ్యాధి మరియు స్కూలు పాలసీపై యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మార్గదర్శకాలు మరిన్ని వివరాలు తెలుసుకోండి: సికిల్‌ సెల్‌ వ్యాధి మరియు స్కూలు పాలసీపై యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మార్గదర్శకాలు
మరింతగా తెలుసుకోండి. మరింతగా చేయండి. సమిష్టిగా. మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే విషయం ప్రతిఒక్కరికీ అర్థంకాకపోవచ్చు. మీ అవసరాలను తెలియజేయడం వల్ల పనిచేసే చోట మరియు స్కూలులో మీకు ఎక్కువ సపోర్టు వస్తుందో మరియు ఏవైనా సవాళ్ళను ఎదుర్కోవడానికి మీకు సహాయపడవచ్చో తెలుసుకోండి.
end